SEO Tutorial in Telugu – Seach Engine Optimization For Beginners

What is SEO in Telugu – SEO అంటే ఏంటి ?

మనకు అర్ధం అయ్యే విధంగా చెప్పుకోవాలి అంటే “మన బ్లాగ్ లేదా వెబ్సైటు ని గూగుల్ కి అర్ధం అయ్యే విధంగా లేదా google కి నచ్చే విధంగా చేయడాన్నే SEO అంటారు . SEO చెయ్యడం ద్వారా మన బ్లాగ్ కి ఎలాంటి ఖర్చు లేకుండా ట్రాఫిక్ వస్తుంది.

Why SEO is Important- SEO ఎందుకు చెయ్యాలి?

ఒకవేళ మనం మన బ్లాగ్ లేదా వెబ్సైటు కి SEO చెయ్యకపోతే మన బ్లాగ్ Search Results లో రావడం చాలా కష్టం . అలాంటప్పుడు మన బ్లాగ్ కి ట్రాఫిక్ రావడం కూడా కష్టం, కాబట్టి మన బ్లాగ్ ద్వారా డబ్బులు సంపాదించడం కూడా కష్టమే అవుతుంది కాబట్టి మనం మన బ్లాగ్ కి SEO చెయ్యడం చాలా ముఖ్యం .

How to Do SEO – SEO ఎలా చెయ్యాలి?

నేను ముందే చెప్తున్నాను ఈరోజు SEO చెయ్యగానే రేపు మన బ్లాగ్ Search Results లో పైన వచెయ్యదు , దినికి కొంచం time పడుతుంది.

మనకి SEO రెండు విధాలుగా ఉంటుంది .

  1. On Page SEO
  2. Off Page SEO

On Page SEO

On Page SEO On Page SEO లో మనం చేయవల్సిన ముఖ్యమైన పని “Keyword Research”. అంటే మనం ఏ టాపిక్ పైన అయితే ఆర్టికల్ లేదా పోస్ట్ రాయాలి అనుకుంటున్నామో దానికి సంబంధించిన కొన్ని Keywords ని ఎంచుకోవాలి .

మంచి keywords కి ఎలా చూడాలి.

keywords వెతకడానికి మనకు ఆన్లైన్ లో చాలా టూల్స్ అందుబాటులో ఉన్నాయ్ . అందుకో Uber Suggest , Keyword Planner, Keyword Tool.io ల ద్వారా మనం ఫ్రీ గ మనకు కావాల్సిన keywords కి ఎంచుకోవచ్చు .

Google Keyword Planner

Google Keyword Planner
Google Keyword Planner

గూగుల్ కీవర్డ్ ప్లానర్ ద్వారా మనం రాయాలి అనుకుంటున్నా టాపిక్ ని నెలలో ఎంత మంది వెతుకుతున్నారు అని తెలుసుకోవచ్చు.

మీరు కీవర్డ్ ప్లానర్ లోకి లాగిన్ అయ్యాక మీరు మీ కీవర్డ్ ని ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే ఆ కీవర్డ్ కి నెలకు ఎన్ని searches వస్తున్నాయి , కాంపిటీషన్ ఎలా ఉంది మరియు రిలేటెడ్ కీవర్డ్స్ కూడా చూపిస్తుంది.

Keyword Research
Google Keyword Planner

ఇప్పుడు మీరు ఎక్కువ searches ఉంది low competition ఉన్న కొన్ని కీవర్డ్స్ ని తీస్కోండి. అలాగే మీరు ఎంచుకున్న కీవర్డ్స్ ఎక్కువగా longtail keywords ఉండేలా చూసుకోండి . ఇప్పుడు మీరు ఎంచుకున్న కీవర్డ్స్ ని ఉపయోగించి ఒక మంచి ఆర్టికల్ ని రాయండి. ఆర్టికల్ రాసేటప్పుడు మీరు ఎంచుకున్న కీవర్డ్స్ ని టైటిల్ , headings , పేరాగ్రాఫ్ , meta description మరియు ఇమేజ్ alttag లో ఉండేలా చూసుకోండి.

SEO బాగా చెయ్యాలి అని అవసరం లేకున్నా కూడా keywords ని ఉపయోగించకండి, ఇలా చేస్తే గూగుల్ కి మీరు spam చేస్తున్నారు అని సులువుగా అర్ధం అవుతుంది. కాబట్టి ఆర్టికల్ లో keywords natural గా ఉండేలా చుస్కుకోండి.

ఆఫ్ పేజీ SEO

ఇందులో మనం ముఖ్యం గ చేయాల్సింది బాక్లింక్స్ ని generate చేసుకోవడం.

What is Backlink in Telugu – Backlink అంటే ఏంటి?

మన వెబ్సైటు యొక్క లింక్ వేరే యొక్క వెబ్సైటు లో గనుక ఉన్నట్లయితే దాన్ని backlink అంటారు.

ఇలా ఒక వెబ్సైటు కి ఎన్ని ఎక్కువ backlinks ఉంటె ఆ వెబ్సైటు rank అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలా అని మీ టాపిక్ లేదా మీ niche కి సంబంధం లేని వెబ్సైట్ల నుండి backlink తెచ్చుకోకండి, ఇలా కనుక చేస్తే మీరు గూగుల్ ని మోసం చేస్తున్నారు అని గూగుల్ కి easy గ అర్ధం అవుతుంది. గుర్తుపెట్టుకోండి Google is very very smarter than you.

మీ site లోడింగ్ స్పీడ్ ను తగ్గించుకోండి.

సైట్ లోఅదిఇంగ్ స్పీడ్ ఎక్కువగా ఉంటె ఉసెర్స్ వెంటనే మీ సైట్ నుండి వెళ్ళిపోతారు కాబట్టి గూగుల్ మీ సైట్ ను ముందు చూపించదు. కాబట్టి మీ సైట్ లోడింగ్ స్పీడ్ ఎంత తక్కువగా ఉంటె అంత మంచింది.

లోడింగ్ స్పీడ్ ఎలా తగ్గించాలి?

  • images ని ఎక్కువగా వాడకండి, ఒకవేళ వాడిన ఆ image యొక్క size తక్కువగా ఉండేలా చూసుకోండి (100kb కంటే తక్కువ ఉంటె మంచింది).
  • వీడియోస్ ని ఎక్కువ వాడకండి.
  • cache & lazy load plugin ని వాడండి.
  • మంచి hosting తీసుకోండి.
  • మీ బ్లాగ్ మొబైల్ friendly ఉండేలా చూసుకోండి.

ఇలా వీటన్నిటిని మీరు సరిగా పాటిస్తే మీ సైట్ కూడా గూగుల్ లో రాంక్ అయి మీకు మంచి ట్రాఫిక్ వస్తుంది.

Kiran Samileti

About the author

My Name is Kiran, I am doing an IT job full-time and doing Blogging, Youtuber, and affiliate Marketing part-time to make my ways to build passive income streams.