Google AdSense ఎంత వరకు సంపాదించుకోవచ్చు

ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించడానికి గూగుల్ Adsense ఒక మంచి option అని చెప్పవచ్చు. చాలా మంది YouTubers, Bloggers ఈ గూగుల్ adsense ద్వారానే వాళ్ళ youtube channels ని, blogs ని monetize చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఆలా సంపాదించే వారి list లో నేను కూడా ఒకడిని.

How Much We Can Earn Through Google Adsense: మనం మన బ్లాగ్ లేదా youtube channel ద్వారా చాలా విధాలుగా గా డబ్బులు సంపాదించవచ్చు. కానీ చాలా మంది బ్లాగర్స్ మరియు యూటుబ్ర్స్ google AdSense ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఇలా AdSense ద్వారా మనం ఎంత money అయిన సంపాదించవచ్చు, కానీ మన సంపాదన మన బ్లాగ్ కి వచ్చే ట్రాఫిక్ మరియు మన youtube వీడియోస్ కి వచ్చే వ్యూస్ పైన ఆధారపడి ఉంటుంది. అంటే మన బ్లాగ్కి, youtube వీడియోస్ కి ఎంత ఎక్కువ మంది వస్తే అన్ని ఎక్కువ డబ్బులు వస్తాయి.

నాకు AdSense ద్వారా నెలకు ఎంత వస్తాయి?

పైన చెప్పిన విధం గా మన రెవెన్యూ మన బ్లాగ్ కి వచ్చే ట్రాఫిక్ పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనకు వచ్చే డబ్బులు కూడా తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి, అంటే నెలకు ఇంతే వస్తాయి అని కచ్చితంగా చెప్పలేము.
ఈ కింద ఇవ్వబడిన screenshot లో నేను ఈ నెల ఎంత సంపాదించాను అని చూడవచ్చు.

My December Month Earnings

google adsense telugu
Kiran Samileti

About the author

My Name is Kiran, I am doing an IT job full-time and doing Blogging, Youtuber, and affiliate Marketing part-time to make my ways to build passive income streams.