What is Backlink in Telugu

ఒక వెబ్సైటు నుండి ఇంకో వెబ్సైటు కి వెళ్లే లింక్ ని Backlink అంటారు.

ఉదాహరణకి ఏదైనా ఒక వెబ్సైటు లో మీ వెబ్సైటు కి సంబంధించిన లింక్ ఉంటె మీకు ఆ వెబ్సైటు నుండి Backlink ఉందనట్టు. అలాగే మీ వెబ్సైటు లో వేరే వెబ్సైటు యొక్క లింక్ ఉన్నట్లయితే వాళ్లకు మీ వెబ్సైటు నుండి Backlink ఉన్నట్టు.

Backlink వాళ్ళ ఉపయోగం ఏంటి ?

ర్యాంకింగ్

గూగుల్, బింగ్ లాంటి సెర్చ్ ఇంజిన్స్ బాక్లింక్స్ కౌంట్ ని బట్టి మీ సైట్ ని రాంక్ చేస్తాయి, అంటే మీ పోస్ట్ కి లేదా మీ వెబ్సైటు కి గనుక ఎక్కువ బాక్లింక్స్ ఉన్నట్లయితే మీ వెబ్సైటు పైనే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఇంకా అర్ధం అయ్యేలా చెప్పుకోవాలి అనుకుంటే మీ వెబ్సైటు కి ఎన్ని ఎక్కువ బాక్లింక్స్ ఉంటె మీ వెబ్సైటు అంత ఎక్కువ రాంక్ అవుతుంది .

ఇండెక్సింగ్

గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్స్ న్యూ కంటెంట్ ని అంతకు ముందు తమ దగ్గర ఉన్న వెబ్సైట్లని రెవిస్ట్ చెయ్యడం ద్వారా గుర్తిస్తాయి . ఎందుకంటే సెర్చ్ ఇంజిన్స్ పాపులర్ కానీ వెబ్సైట్ తో పోలిస్తే పాపులర్ ఐన వెబ్సైట్ కి ఎక్కువ సార్లు విసిట్ చేస్తాయి . మీకు కనుక పాపులర్ వెబ్సైట్ నుండి బాక్లింక్స్ గనుక ఉన్నట్లయితే మీ వెబ్సైటు ని లేదా మీ పోస్ట్ ని గూగుల్ త్వరగా ఇండెక్స్ చేస్తుంది .

రెఫరల్ ట్రాఫిక్

ఏదైనా మంచి ట్రాఫిక్ వచ్చే వెబ్ పేజీ నుండి మీకు గనుక Backlink ఉన్నట్లయితే మీ link click చేసి మీ వెబ్సైటు కి కూడా వస్తారు .

క్వాలిటీ బాక్లింక్స్ అంటే ?

మీ వెబ్సైటు కి ఎక్కువ బాక్లింక్స్ ఉన్నంత మాత్రాన మీ వెబ్సైటు కి గూగుల్ రాంక్ చెయ్యక పోవచ్చు . ఎందుకంటే గూగుల్ అన్ని బాక్లింక్స్ ని ఒకేలాగా పరిగణించదు. ఎందుకంటే గూగుల్ కి ఎన్ని ఎక్కువ బావ్క్లిన్క్స్ అన్నదానికంటే ఎన్ని క్వాలిటీ బాక్లింక్స్ ఉన్నాయ్ అనేది ఇంపార్ట్నట్ . మరి మంచి బాక్లింక్స్ అంటే ఏంటి ?

రెలెవెన్సీ

గూగుల్ ఎక్కువగా మీ నిచ్ కి రిలేటెడ్ గా ఉన్న సైట్స్ నుండి వచ్చే బ్యాక్లింక్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్థుంది. కాబట్టి మీరు మీ నిచ్ కి సంబంధించిన సైట్స్ నుండి బాక్లింక్స్ పొందడానికి ప్రత్నం చెయ్యండి .

అథారిటీ

చిన్న వెబ్సైట్ నుండి వచ్చే బాసీక్లింక్ కన్నా కూడా పెద్ద పాపులర్ వెబ్సైట్ నుండి వచ్చే లింక్స్ కి ఎక్కువ వేల్యూ ఉంటుంది. ఒక వెబ్ పేజీ యొక్క అథారిటీ ఆ పేజీ లో ఉన్న అన్ని లింక్స్ కి సమానంగా పంచబడుతుంది. మీకు కనుక 2 బాక్లింక్స్ ఉంది ఒక పేజీ లో ఎక్కువ లింక్స్ ఉంది ఇంకొక పేజీ లో తక్కువ లింక్స్ ఉన్నట్లయితే మీ పేజీ కి తక్కువ లింక్స్ ఉన్న వెబ్సైటు నుండి అథారిటీ ఎక్కువగా వస్తుంది.

Anchor Text

మీరు ఎలాంటి పద్ధలకి మీ లింక్ ఇస్తున్నారో ఆ పద్ధలని Anchor Text అంటారు. మనం ఏదైనా ఒక బాక్ లింక్ క్రియేట్ చేసేటప్పుడు ఎలాంటి పద్దాలు వాడుతున్నాం అనేది కూడా చాలా ముక్యం. ప్రతిసారి ఒక్క keyword నే కాకుండా వివిధ పద్దలని వాడడం మంచింది. ఎందుకంటే మనం ప్రతిసారి ఒకటే పదాన్ని focus చెయ్యడం ద్వారా గూగుల్ మనం కావాలని backlinks ని క్రియేట్ చేస్తున్నాం అని గుర్తించి మన బ్లాగ్ ని ర్యాంక్ చెయ్యధూ. కాబట్టి ఎప్పుడైనా మనం వాడే Anchor Texts వేరే వేరే గా ఉండడం చాలా ముక్యం.

ఉద్ధవరణకు:

Click Here
Visit
Visit this Site
Go Here
Read This
Also Read
Website Name*
ఇంకా ఇలాంటి వేరే వేరే పద్ధలని వాడుకోవచ్చు.

Kiran Samileti

About the author

My Name is Kiran, I am doing an IT job full-time and doing Blogging, Youtuber, and affiliate Marketing part-time to make my ways to build passive income streams.

11 thoughts on “What is Backlink in Telugu”

Leave a Comment