Hostinger Full Review In Telugu

Hostinger

Hostinger Special Offer
₹249/m
now ₹79/m
Save upto 68%

హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు మీ బ్లాగ్ ని వర్డుప్రెస్సు లో మొదలు పెట్టాలి అనుకున్న లేక మీ బ్లాగ్స్పాట్ బ్లాగ్ ని వర్డుప్రెస్సు లోకి మూవ్ చెయ్యాలి అనుకుంటున్నా మీకు హోస్టింగ్ అనేది తప్పనిసరిగా అవసరం ఉంటుంది.

కాబట్టి ఈ ఆర్టికల్ ద్వారా నేను మీకు Hostinger లో హోస్టింగ్ ని ఎలా కొనాలి అలాగే హోస్టింగేర్ ఎందుకు బెస్ట్ అనే విషయాల గురించి చెప్తాను.

ఒకవేళ మీరు ఇంకా మీ బ్లాగ్ ని బ్లాగర్ లో మొదలు పెట్టాలా లేక wordpress లో మొదలు పెట్టాలా అనే సందేహం లో ఉంటె మాత్రం. నేను రాసిన ఈ ఆర్టికల్ ని చదవండి.

సరే, ఇప్పుడు మన టాపిక్ లోకి వెళ్తే

హోస్టింగేర్ మనకు అతి తక్కువ ఖర్చు లో మంచి సర్వీస్ ని అందిస్తుంది. అదే విధంగా హోస్టింగేర్ servers మన కు దగ్గరలో ఉన్న Singapore లో ఉండడం వాళ్ళ మన వెబ్సైటు ఫాస్ట్ గా ఉంటుంది.

Easy to setup

Getting your website live is as simple as a click of a button. Everything you need – provided in a clear way.

Simply fast websites

Website speed can slow or grow your business. Delight your visitors with a lightning fast website.

WordPress made easy

Start your website with an automatic 1-click WordPress installation.

The backend is powered by LiteSpeed caching and advanced optimization to ensure your websites are fast, reliable and secure.

24/7/365 Chat Support

Our team of experts will solve technical issues to get your websites up and running. Anytime.

Hostinger Plans

Single Web Hosting

₹79/month

1 Website

Free SSL (₹855 value)

30 GB SSD Storage

~10000 Visits Monthly

2 Subdomains

24/7 Supporttaciti

most popular

Premium Web Hosting

₹179/MONTH

100 Websites

Free Email, Free SSL & Free Domain(₹1457Value)

100 GB SSD Storage

~25000 Visits Monthly

100 Subdomains

24/7 Support

Free Domain(₹600 Worth)

Unlimited Bandwidth

PROBusiness Web HostingPRO

$279 month

100 Websites

Free Email, Free SSL & Free Domain(₹1457Value)

200 GB SSD Storage

~100,000 Visits Monthly

100 Subdomains

Free Domain(₹600 Worth)

Hostinger లో హోస్టింగ్ ని ఎలా కొనాలి ?

ముందుగా ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు Hostinger వెబ్సైటు లోకి వెళ్ళండి. ఆతరువాత మీకు కింద చూపెట్టిన విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైనా ఒక ప్లాన్ ని ఎంచుకోంని add to cart పైన క్లిక్ చెయ్యండి.

ఇప్పుడు మీరు ఎన్ని నెలలకు ఈ ప్లాన్ ని కొనాలి అనుకుంటున్నారో select చేసుకోండి.

ఒకవేళ మీరు కనుక Premium Web Hosting ప్లాన్ ని ఎంచుకుంటే మీకు ఒక Domain ఫ్రీ గా వస్తుంది. కాబట్టి మీరు కింద చూపించిన విధం గా మీకు నచ్చిన Domain Name ని ఎంచుకోండి.

ఇప్పుడు Check Out పైన click చేసి payment ని పూర్తి చెయ్యండి. Use HIT2021 to Get Additional Discount.

Kiran Samileti

About the author

My Name is Kiran, I am doing an IT job full-time and doing Blogging, Youtuber, and affiliate Marketing part-time to make my ways to build passive income streams.

Leave a Comment